నోటిఫికేషన్స్‌

హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన హైదరాబాద్‌ జిల్లాలో 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 18 Dec 2023 22:54 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
మహిళా శిశు సంక్షేమ శాఖలో..

హైదరాబాద్‌లోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన హైదరాబాద్‌ జిల్లాలో 31 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: మేనేజర్‌, సోషల్‌ వర్కర్‌, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ప్రీ-స్కూల్‌ టీచర్‌, పీడియాట్రిషియన్‌, చౌకీదార్‌, ఆయా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సూపర్‌వైజర్‌, కేస్‌ వర్కర్‌.

అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, 4వ అంతస్తు, స్నేహ సిల్వర్‌ జూబ్లీ భవన్‌, కలెక్టరేట్‌, లక్డీకాపూల్‌, హైదరాబాద్‌’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-12-2023.

వెబ్‌సైట్‌: https://hyderabad.telangana.gov.in/


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫార్మసిస్ట్‌లు

ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో 13 ఒప్పంద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

  • మెడికల్‌ ఆఫీసర్‌ (ఆయుర్వేదం): 01
  • ఫార్మసిస్ట్‌ (ఆయుర్వేదం): 05 
  • ఫార్మసిస్ట్‌ (యునాని): 03
  • ఫార్మసిస్ట్‌ (హోమియోపతి): 03
  • ఫార్మసిస్ట్‌ (నేచురోపతి): 01

అర్హత: ఫార్మసిస్ట్‌కు ఇంటర్‌ (ఎంపీసీ/ బైపీసీ), మెడికల్‌ ఆఫీసర్‌కు బీఏఎంఎస్‌.

వయసు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను పాల్వంచలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో అందజేయాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 19-12-2023.

వెబ్‌సైట్‌: https://kothagudem.telangana.gov.in/


పీజీసీఐఎల్‌లో ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌లు

న్యూదిల్లీలోని పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన 159 పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

  • ఫీల్డ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 57
  • ఫీల్డ్‌ ఇంజినీర్‌ (సివిల్‌): 22
  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (ఎలక్ట్రికల్‌): 57
  • ఫీల్డ్‌ సూపర్‌వైజర్‌ (సివిల్‌): 22
  • కంపెనీ సెక్రటరీ: 01

అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌తోపాటు క్షేత్రస్థాయి పని అనుభవం.

వయసు: 18-12-2023 నాటికి 29 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18.12.2023.

వెబ్‌సైట్‌: https://www.powergrid.in/


మత్స్యశాఖలో సాగర మిత్ర పోస్టులు

ఒంగోలులోని మత్స్యశాఖ ఒప్పంద ప్రాతిపదికన ప్రకాశం జిల్లాలో 12 సాగర మిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హతలు: డిగ్రీ (ఫిషరీస్‌ సైన్స్‌/ మెరైన్‌ బయాలజీ/ జువాలజీ).

వయసు: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘కమిషనర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌, ఒంగోలు, ప్రకాశం జిల్లా’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని