ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ బ్యాంక్‌, చెన్నై ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 20 Dec 2023 00:05 IST

ఇండియన్‌ బ్యాంకులో ...

ఇండియన్‌ బ్యాంక్‌, చెన్నై ఒప్పంద ప్రాతిపదికన సివిల్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సివిల్‌ ఇంజినీర్‌ (లెవల్‌ 1): 2 పోస్టులు

2. సివిల్‌ ఇంజినీర్‌ (లెవల్‌ 2): 1 పోస్టు

అర్హత: బీఈ/ బీటెక్‌ (సివిల్‌ ఇంజినీరింగ్‌)  ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, సైకోమెట్రిక్‌ టెస్ట్‌, ప్రెజెంటేషన్‌ తదితరాల ఆధారంగా.

వేతనం: ఏడాదికి లెవెల్‌ 1 పోస్టులకు రూ.9 లక్షలు/ లెవెల్‌ 2 పోస్టుకు రూ.12 లక్షలు.

పని ప్రదేశం: చెన్నై, ముంబయి, కోల్‌కతా.

దరఖాస్తుకు చివరి తేదీ: 01.01.2024.

వెబ్‌సైట్‌https://www.indianbank.in/career/


ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దేహ్రాదూన్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (టీహెచ్‌డీసీ) స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది.

జూనియర్‌ ఇంజినీర్‌ ట్రైనీ (సివిల్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌): 05 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌

పే స్కేల్‌: నెలకు రూ.50,000- రూ.1,60,000.

ఎంపిక: గేట్‌ 2022 స్కోరు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులకు ఫీజు లేదు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చివరి తేదీ: 28-12-2023.

వెబ్‌సైట్‌: https://thdc.co.in/new-openings


ప్రవేశాలు

ఇఫ్లూలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌  

హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ) 2023-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. హైదరాబాద్‌, షిల్లాంగ్‌, లఖ్‌నవూలోని ఇఫ్లూ క్యాంపసుల్లో ప్రవేశం పొందవచ్చు.

పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌

విభాగాలు: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ఎడ్యుకేషన్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, లింగ్విస్టిక్స్‌ అండ్‌ ఫొనెటిక్స్‌, ఎడ్యుకేషన్‌, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌, ఇండియన్‌ అండ్‌ వరల్డ్‌ లిటరేచర్స్‌, హిందీ, అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, రష్యన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, స్పానిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌.

అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ డిగ్రీ

ఎంపిక: ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్‌/ ఓబీసీలకు రూ.500. ఎస్టీ/ ఎస్సీ/ దివ్యాంగులకు రూ.250.

దరఖాస్తుకు చివరి తేదీ: 31-12-2023.

వెబ్‌సైట్‌: https://www.efluniversity.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని