ప్రభుత్వ ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 01 Jan 2024 00:47 IST

సాలార్‌జంగ్‌ మ్యూజియంలో...

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ మ్యూజియం- డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • క్యూరేటర్‌ (ఎడ్యుకేషన్‌): 01
  • క్యూరేటర్‌ (డిస్‌ప్లే): 01
  • క్యూరేటర్‌ (కన్జర్వేషన్‌): 01
  • క్యూరేటర్‌ (మాన్యుస్క్రిప్ట్‌): 01
  • డిప్యూటీ క్యూరేటర్‌: 04
  • డిప్యూటీ క్యూరేటర్‌ (ఎడ్యుకేషన్‌): 01
  • డిప్యూటీ క్యూరేటర్‌ (కన్జర్వేషన్‌): 01
  • అకౌంటెంట్‌: 01
  • సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌: 01
  • గ్యాలరీ అసిస్టెంట్‌: 01
  • ఎలక్ట్రికల్‌ అంటెండర్‌: 01

అర్హతలు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ/ మాస్టర్‌ డిగ్రీతో పాటు పని అనుభవం. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌’ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌ (డిసెంబర్‌ 23-29 తేదీల్లో) ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 45 రోజుల్లో పంపాలి.

వెబ్‌సైట్‌: https://www.salarjungmuseum.in/


ఎన్‌ఐటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

అగర్తలలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)- వివిధ విభాగాల్లో 27 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-ఖి)

2. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (గ్రేడ్‌-ఖిఖి)

విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ తదితరాలు.

అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు బోధన/ పరిశోధనానుభవం.దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ కేటగిరీకి రూ.500. దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాత పరీక్ష, ప్రెజెంటేషన్‌, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-01-2024.

వెబ్‌సైట్‌https://www.nita.ac.in/


సెయిల్‌లో  కన్సల్టెంట్‌లు

ఒడిశా రాష్ట్రం రవుర్కెలాలోని స్టీల్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌- 11 పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

  • సీనియర్‌ కన్సల్టెంట్‌ (ఇ-4): 03
  • కన్సల్టెంట్‌ (ఇ-3)/ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (ఇ-2): 07
  • మేనేజర్‌(ఇ-3): 01

విభాగాలు: ప్లాస్టిక్‌ సర్జరీ, న్యూరోసర్జరీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఆఫ్తాల్మాలజీ, ఓ అండ్‌ జీ, అనస్థీషియా, పల్మనరీ మెడిసిన్‌,  ఈఎన్‌టీ, మెడిసిన్‌. అర్హత: సంబంధిత విభాగంలో మెడికల్‌ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18-01-2024.

వెబ్‌సైట్‌:   https://www.sail.co.in/en/home


వాక్‌ఇన్ఠ్‌

సీఎస్‌ఐఆర్‌- ఐపీయూలో

ప్రాజెక్టు అసిస్టెంట్‌లు

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌- ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌- ఒప్పంద ప్రాతిపదికన 7 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్టు అసిస్టెంట్‌ (కెమిస్ట్రీ): 02  
  • ప్రాజెక్టు అసిస్టెంట్‌ (బయాలజీ/ బయోటెక్నాలజీ): 02  
  • ప్రాజెక్టు అసిస్టెంట్‌ (ఐటీ/ సీఎస్‌): 02  
  • ప్రాజెక్టు అసిస్టెంట్‌ (మెకానికల్‌): 01

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీతో పాటు పని అనుభవం.

వయసు: 50 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.20,000.

ఇంటర్వ్యూ తేదీ: 11, 12-01-2024.

వేదిక: సీఎస్‌ఐఆర్‌- ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌, 3వ ఫ్లోర్‌, విజ్ఞాన్‌ సుచన భవన్‌, సత్సంగ్‌విహార్‌ మార్గ్‌, న్యూదిల్లీ.

వెబ్‌సైట్‌: https://www.csir.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని