ప్రభుత్వ ఉద్యోగాలు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌- తాత్కాలిక ప్రాతిపదికన 12 ప్రాజెక్టు ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 08 Jan 2024 00:05 IST

బెల్‌, బెంగళూరులో ప్రాజెక్టు ఇంజినీర్‌లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌- తాత్కాలిక ప్రాతిపదికన 12 ప్రాజెక్టు ఇంజినీర్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీతో పాటు పని అనుభవం.

వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000.

ఉద్యోగ స్థలం: పంజాబ్‌.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘అసిస్టెంట్‌ మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), బీఈఎల్‌, జలహళ్లి, బెంగళూరు’ చిరునామాకు పంపాలి.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 23-01-2024.

వెబ్‌సైట్‌: https://bel-india.in/ 


ఐపీఆర్‌, గాంధీనగర్‌లో ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్‌లు

గుజరాత్‌ రాష్ట్రం గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ప్లాస్మా రిసెర్చ్‌- 6 ట్రైనీ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ.

వేతనం: నెలకు రూ.56,100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-01-2024.

వెబ్‌సైట్‌: https://www.ipr.res.in/

దరఖాస్తు లింకు : https://barcocesexam.in/barccbtdec23/index.php


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని