నోటిఫికేషన్స్‌

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రిసెర్చ్‌ 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 10 Jan 2024 00:05 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌సీపీఓఆర్‌లో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌లు

నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ పోలార్‌ అండ్‌ ఓషన్‌ రిసెర్చ్‌ 25 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I: 18
ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II: 07

అర్హత: ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, ఓషనోగ్రఫీ/అట్మాస్ఫియరిక్‌ సైన్స్‌/ మెరైన్‌ సైన్స్‌ పీజీ. ఆర్‌ అండ్‌ డీ లో 3 ఏళ్ల పని అనుభవం, ఇతర నైపుణ్యాలు.
వేతనం: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-I పోస్టులకు రూ.56000, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌-II పోస్టులకు రూ.67000
వయసు: 40 ఏళ్లు మించరాదు ఆన్‌లైన్‌
దరఖాస్తుకు చివరి తేదీ: 21-02-2024
వెబ్‌సైట్‌: https://ncpor.res.in/


ఎఫ్‌డీడీఐలో టెక్నికల్‌ పోస్టులు  

ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌డీడీఐ) ఒప్పంద ప్రాతిపదికన 16 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (ఎర్గోనామిక్స్‌ అండ్‌ బయోమెకానిక్స్‌): 03
2. అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (పాలీమర్‌ అండ్‌ నిట్టింగ్‌): 02
3. అసోసియేట్‌ ఫుట్‌వేర్‌ డిజైనర్‌ (డిజైన్‌): 01
4. జూనియర్‌ టెక్నాలజిస్ట్‌ (టెస్టింగ్‌ ల్యాబ్‌): 02
5. అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (ఎర్గోనామిక్స్‌ అండ్‌ బయోమెకానిక్స్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ (హ్యూమన్‌ ఫిజియాలజీ): 01
6. టెక్నీషియన్‌: 01
7. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (అడ్వాన్స్‌డ్‌ ప్రింటింగ్‌ (డిజిటల్‌ ఫ్యాబ్రిక్‌ ప్రింట్‌ అండ్‌ పోస్ట్‌ ప్రాసెస్‌): 01
8. స్ట్రాటజీ డెవలపర్‌/ మేనేజర్‌ (హెచ్‌ఓ) (క్వాలిటీ): 01
9. సీనియర్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ (ఇంఛార్జ్‌/ హెడ్‌): 01
10. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (3డీ స్కాన్‌ ల్యాబ్‌): 01
11. సింపుల్‌ మేకర్‌ (షూ మేకింగ్‌) (డిజైన్‌ స్టుడియో అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌ ల్యాబ్‌): 01
12. అసోసియేట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌/ సైంటిస్ట్‌ (అడ్వాన్స్‌డ్‌ ప్రింటింగ్‌): 01

అర్హత: టెక్స్‌టైల్‌ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ, ఎంటెక్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌/సైన్స్‌లో పీహెచ్‌డీ, ప్లాస్టిక్‌/ పాలీమర్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌, ఫూట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్‌లో ఎండీఈఎస్‌, ఇంటర్‌తో పాటు 6 నెలల ఫుట్‌వేర్‌ టెక్నాలజీలో 50 శాతం మార్కులతో సర్టిఫికెట్‌ కోర్సు కలిగి 3 ఏళ్ల పాటు పని అనుభవం.

వేతనం: సంబంధిత పోస్టును అనుసరించి రూ.30,000 నుంచి రూ.1,30,000
వయసు: 38 - 40 ఏళ్లు మించరాదు
ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 29-01-2024
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా
చిరునామా: మేనేజర్‌ హెచ్‌ఓ-హెచ్‌ఆర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌, 4వ అంతస్తు, రూం నెంబరు 405, ఎఫ్‌డీడీఐ, నోయిడా, ఉత్తరప్రదేశ్‌ 201301.
వెబ్‌సైట్‌: https://www.fddiindia.com/


వాక్‌-ఇన్స్‌

ఏఐఐఏలో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోలు

ల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
అర్హత: బీఏఎంఎస్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆయుర్వేదిక్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం, హిందీ, ఇంగ్లిష్‌ టైపింగ్‌ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీ: 19-01-2024
వేదిక: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ద్రవ్యగుణ 2వ అంతస్తు, అకడమిక్‌ బ్లాక్‌, ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద, న్యూ దిల్లీ.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్‌: https://aiia.gov.in/


ఫారెస్ట్‌ బయోడైవర్సిటీలో..

న్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ (ఐఎఫ్‌బీ) కింది ఒప్పంద పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

అర్హత: ఎమ్మెస్సీలో బోటనీ, లైఫ్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ (ఎంటరాలజీ), తదితర స్పెషలైజేెషన్స్‌ చేసి ఉండాలి.
వేతనం: నెలకు రూ.31,000
వయసు: 28 ఏళ్లు మించకూడదు
ఇంటర్వ్యూ తేదీ: 22-01-2024
ప్రదేశం: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ బయోడైవర్సిటీ, దూలపల్లి, కొంపల్లి, హైదరాబాదు.
వెబ్‌సైట్‌: https://ifb.icfre.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని