నోటిఫికేషన్స్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ బర్హంపూర్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 29 Jan 2024 04:47 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
ఐఐఎస్‌ఈఆర్‌ బర్హంపూర్‌లో...

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ బర్హంపూర్‌... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌: 01
  • జూనియర్‌ సూపరింటెండెంట్‌: 02  

విద్యార్హతలు: బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం.
వయసు: సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ పోస్టులకు 57 ఏళ్లు, జూనియర్‌ సూపరింటెండెంట్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 05-02-2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2024.
వెబ్‌సైట్‌:: www.iiserbpr.ac.in


ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌- ఫిక్స్‌డ్‌ టర్మ్‌ బేసిస్‌పై 4 ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఎగ్జిక్యూటివ్‌ (డేటా సైన్స్‌): 02
  • ఎగ్జిక్యూటివ్‌ (డేటా ఇంజినీరింగ్‌): 02

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంసీఏ/ పీజీ/ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 07-02-2024
వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/recruitment/


న్యూదిల్లీలో అసిస్టెంట్‌ మేనేజర్‌లు

ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - 28 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విద్యార్హతలు:  గ్రాడ్యుయేట్‌ డిగ్రీలో సివిల్‌ ఇంజినీరింగ్‌.
వయసు: 30 సంవత్సరాలు.
దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2024
వెబ్‌సైట్‌: www.ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=113&Itemid=496&lang=en


వాక్‌-ఇన్స్‌

రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌లో...

ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - తాత్కాలిక ప్రాతిపదికన 4 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • వర్క్స్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌: 01
  • సైట్‌ సూపర్‌వైజర్‌/ఎలక్ట్రికల్‌: 01
  • వర్క్స్‌ ఇంజినీర్‌/ సివిల్‌: 02

విద్యార్హతలు: డిప్లొమా, డిగ్రీ, సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు పని అనుభవం.
వేతనం: వర్క్స్‌ ఇంజినీర్‌/ఎలక్ట్రికల్‌ పోస్టుకు నెలకు రూ.36,000, సైట్‌ సూపర్‌వైజర్‌/ఎలక్ట్రికల్‌ పోస్టుకు నెలకు రూ.25,000,  వర్క్స్‌ ఇంజినీర్‌/ సివిల్‌ పోస్టుకు రూ.36,000
వయసు: 30 సంవత్సరాలు.
ఇంటర్వ్యూ తేదీలు: 13-02-2024, 15-02-2024
ప్రదేశాలు: 1. ఐఆర్‌సీఓఎన్‌ ఎస్ట్రేన్‌ రీజనల్‌ ఆఫీస్‌ 378, ప్రాంక్‌టిక్‌ పాలీ ధన్మంత్‌ కస్బ కోల్‌కతా-700107.
2. అలీపుర్దర్‌, పశ్చిమ్‌ బంగ, ఐఆర్‌సీఓఎన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ ఆర్‌ఈ ప్రాజెక్టు, అలీపుర్దర్‌ 1వ ఫ్లోర్‌, హౌస్‌ ఆఫ్‌ సుజిత్‌ కుమార్‌ సర్కార్‌, హోండ షో రూం దగ్గర, వార్డ్‌ నెం 14, శాంతి నగర్‌, అలీపుర్దర్‌, పశ్చిమ్‌ బంగ - 736121.
వెబ్‌సైట్‌: www.ircon.org/index.php?option=com_content&view=article&layout=edit&id=113&Itemid=496&lang=en


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని