ప్రభుత్వ ఉద్యోగాలు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- తిరుపతి తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 Jan 2024 06:30 IST

ఐఐటీ, తిరుపతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌లు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)- తిరుపతి తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-111 (గ్రేడ్‌ 1,11)
2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌
3. ప్రొఫెసర్‌

విభాగాలు: కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌

విద్యార్హతలు:  పీజీ, పీహెచ్‌.డీతో పాటు టీచింగ్‌, రిసెర్చ్‌ విభాగంలో పని అనుభవం.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024

వెబ్‌సైట్‌: https://iittp.ac.in/recruitment


న్యూదిల్లీలో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు

ఇండియన్‌ రైల్వే కన్‌స్ట్రక్షన్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, న్యూదిల్లీ - కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ఏఓఎస్‌/ఫైనాన్స్‌: 02
  • అసిస్టెంట్‌/ ఫైనాన్స్‌: 03

విద్యార్హతలు: పోస్టును బట్టి సీఏ ఇంటర్‌, ఐసీడబ్ల్యూఏ ఇంటర్‌, ఎంకామ్‌.

వయసు: 30 సంవత్సరాలు.

దరఖాస్తుకు చివరి తేదీ: 09-02-2024

దరఖాస్తు ఫీజు: రూ.1000

వెబ్‌సైట్‌:  https://www.ircon.org/ 


ప్రవేశాలు

బిట్స్‌లో న్యాయవిద్య

బిట్స్‌ లా స్కూల్‌ కింది వివిధ విభాగాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

  • బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)
  • బీబీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)

అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్‌, లా ఎంట్రెన్స్‌ టెస్ట్‌ స్కోర్‌ (క్లాట్‌/ ఎల్‌శాట్‌-ఇండియా/ ఎఐలెట్‌/ ఎంహెచ్‌సెట్‌ లా).

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-02-2024

వెబ్‌సైట్‌:  www.bitslawschool.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని