నోటిఫికేషన్స్

ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్లో టెక్నికల్‌ పోస్టులు  సీఎస్‌ఐఆర్‌ - ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 01 Feb 2024 00:37 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్లో టెక్నికల్‌ పోస్టులు

 సీఎస్‌ఐఆర్‌ - ఫోర్త్‌ పారడైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  •  టెక్నికల్‌ అసిస్టెంట్‌: 15
  • టెక్నిషియన్‌-ఖి: 01
  •  డ్రైవర్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి పది, ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌తో పాటు 2 ఏళ్ల ఎలక్ట్రికల్‌ సంబంధ పని అనుభవం. వయసు: 28 - 33 ఏళ్లు మించరాదు. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024
వెబ్‌సైట్‌ :https://csir4pi.res.in/


వాక్‌ఇన్‌

చెన్నైలో ప్రాజెక్టు సైంటిస్ట్‌ ఉద్యోగాలు
నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ కోస్టల్‌ రిసెర్చ్‌, చెన్నై - తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • ప్రాజెక్టు సైంటిస్ట్‌ -ఖి (మెరైన్‌ బయాలజీ): 01
  •  ప్రాజెక్టు సైంటిస్ట్‌ -ఖి (రిమోట్‌ సెన్సింగ్‌ జిఐఎస్‌): 01  
  •  ప్రాజెక్టు సైంటిస్ట్‌ -ఖి (డేటా బేస్‌): 01

అర్హతలు: మాస్టర్‌ డిగ్రీ.   వేతనం: నెలకు రూ.56,000    వయసు: 40 సంవత్సరాలు  ఇంటర్వ్యూ తేదీ: 08-02-2024 ప్రదేశం: ఎన్‌సీసీఆర్‌, ఎన్‌ఐఒటి క్యాంపస్‌, 2వ ఫ్లోర్‌, వెలచెర్రి - తంబరం మెయిన్‌ రోడ్‌, పల్లికరనై, చెన్నై-600100.
వెబ్‌సైట్‌ :https://www.nccr.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని