నోటిఫికేషన్స్‌

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌... తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 05 Feb 2024 00:33 IST

ఉద్యోగాలు

ఇంజినీర్‌ పోస్టులు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌... తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రైనీ ఇంజినీర్‌-ఖి: 08 పోస్టులు
2. ప్రాజెక్టు ఇంజినీర్‌-ఖి: 14 పోస్టులు

అర్హత: బీఈ/బీటెక్‌ (ఎలక్ట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌)తో పాటు పని అనుభవం
వయసు: ట్రైనీ ఇంజినీర్లకు 28 ఏళ్లు; ప్రాజెక్టు ఇంజినీర్లకు 32 ఏళ్లు.
వేతనం: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌కు రూ.40,000 - రూ.55,000. ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000.
దరఖాస్తు ఫీజు: ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.472, ట్రైనీ ఇంజినీర్‌కు రూ.177. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూలతో.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 12-02-2024.
వెబ్‌సైట్‌: https://bel-india.in/


బెల్‌, బెంగళూరులో 55 ఖాళీలు

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు తాత్కాలిక ప్రాతిపదికన ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ట్రైనీ ఇంజినీర్‌-I: 33 పోస్టులు
2. ప్రాజెక్టు ఇంజినీర్‌-I: 22 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌తో పాటు పని అనుభవం
వేతనం: ట్రైనీ ఇంజినీర్‌కు రూ.30,000 - రూ.40,000, ప్రాజెక్టు ఇంజినీర్‌కు రూ.40,000- రూ.55,000.
దరఖాస్తు ఫీజు: జనరల్‌/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ట్రైనీ ఇంజినీర్‌లకు రూ.150; ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌లకు రూ.400.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూతో.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, జలహళ్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపాలి.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 14-02-2024.
వెబ్‌సైట్‌: https://bel-india.in/


పొగాకు పరిశోధన సంస్థలో..

సెంట్రల్‌ టొబాకో రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీటీఆర్‌ఐ), రాజమహేంద్రవరం.. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

1. యంగ్‌ ప్రొఫెషనల్‌-1: 06 పోస్టులు
2. యంగ్‌ ప్రొఫెషనల్‌-2: 04 పోస్టులు
3. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌-1: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా సైన్స్‌ డిగ్రీ. అగ్రికల్చర్‌/ లైఫ్‌ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా అగ్రికల్చర్‌, కంప్యూటర్‌ అప్లికేషన్‌ స్పెషలైజేషన్‌. బయోటెక్నాలజీ/ మాలిక్యూలర్‌ బయాలజి/ జెనెటిక్స్‌/ జెనెటిక్స్‌ అండ్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌లో లేదా బోటనీ/లైఫ్‌ సైన్స్‌లో పీజీతో పాటు పని అనుభవం

జీతం: యంగ్‌ ప్రొఫెషనల్‌-1 పోస్టుకు రూ.30,000. యంగ్‌ ప్రోఫెషనల్‌-2 పోస్టుకు రూ.42,000. ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టుకు రూ.30,000.
వయసు: 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.  
దరఖాస్తు: ఉద్యోగ ప్రకటన పత్రికలో ప్రచురితమైన తేదీ నుంచి 10 రోజుల్లోగా ఈమెయిల్‌ లేదా పోస్టులో పంపాలి.
హార్డ్‌ కాపీలు పంపించాల్సిన చిరునామా: డైరెక్టర్‌, ఐసీఏఆర్‌-సీటీఆర్‌ఐ, రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్‌
ఈమెయిల్‌: saoctri@gmail.com
ప్రకటన తేదీ: 01-02-2024.
వెబ్‌సైట్‌: https://ctri.icar.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని