నోటీస్‌బోర్డు

గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ... 2024 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

Updated : 27 Feb 2024 01:38 IST

ప్రవేశాలు

నేర పరిశోధనలో కోర్సులు

గాంధీనగర్‌లోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ... 2024 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.  

1. డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (పీహెచ్‌డీ)
2. ఎమ్మెస్సీ (ఫోరెన్సిక్‌ సైన్స్‌/ ఫోరెన్సిక్‌ బయోటెక్నాలజీ/ టాక్సికాలజీ/ సైబర్‌ సెక్యూరిటీ/ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ/ నానోటెక్నాలజీ/ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ/ న్యూరో సైకాలజీ/ క్లినికల్‌ సైకాలజీ/ ఫోరెన్సిక్‌ సైకాలజీ/ కెమిస్ట్రీ/ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌/ ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ).
3. ఎంఏ (మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఫోరెన్సిక్‌ జర్నలిజం/ పోలీస్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్‌/ క్రిమినాలజీ).
4. బీఎస్సీ- ఎమ్మెస్సీ ఫోరెన్సిక్‌ సైన్స్‌
5. పీజీ డిప్లొమా (ఫింగర్‌ప్రింట్‌ సైన్స్‌/ ఫోరెన్సిక్‌ డాక్యుమెంట్‌ ఎగ్జామినేషన్‌/ క్రైమ్‌ సీన్‌ మేనేజ్‌మెంట్‌/ డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్‌/ ఫోరెన్సిక్‌ జర్నలిజం/ ఫోరెన్సిక్‌ బాలిస్టిక్స్‌/ హ్యుమానిటేరియన్‌ ఫోరెన్సిక్స్‌/ డిజాస్టర్‌ విక్టిమ్‌ ఐడెంటిఫికేషన్‌/ సెమీకండక్టర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్‌ ఇన్వెస్టిగేషన్‌/ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌/ సైబర్‌ సైకాలజీ/ ఇన్వెస్టిగేటివ్‌ సైకాలజీ/ సైబర్‌ లా/ డ్రగ్‌ అండ్‌ సబ్‌స్టాన్స్‌ అబ్యూస్‌ లాస్‌/ ఇండస్ట్రియల్‌ సేఫ్టీ, హైజీన్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌).
6. ఎంటెక్‌ (సైబర్‌ సెక్యూరిటీ/ ఏఐ అండ్‌ డీఎస్‌/ సివిల్‌ ఇంజినీరింగ్‌).
7. బీటెక్‌- ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌
8. ఎంబీఏ (ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌/ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌/ హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌)
9. బీబీఏ- ఎంబీఏ (ఫోరెన్సిక్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌/ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌/ బిజినెస్‌ అనలిటిక్స్‌ అండ్‌ ఇంటెలిజెన్స్‌).
10. ఎంఫిల్‌ క్లినికల్‌ సైకాలజీ
11. బీఏ- ఎంఏ క్రిమినాలజీ
12. డిప్లొమా (కెనిన్‌ ఫోరెన్సిక్స్‌/ ఫోరెన్సిక్‌ ఆర్కియాలజీ)
13. ఎల్‌ఎల్‌ఎం (సైబర్‌ లా అండ్‌ సైబర్‌ క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌/ క్రిమినల్‌ లా అండ్‌ క్రిమినల్‌ జస్టిస్‌ అడ్మినిస్ట్రేషన్‌).
14. బీఎస్సీ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)
15. ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)
16. బీబీఏ- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌)
17. ఎంఫార్మసీ (ఫోరెన్సిక్‌ ఫార్మసీ/ ఫార్మాస్యూటికల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌)

క్యాంపస్‌లు: గాంధీనగర్‌, దిల్లీ, గోవా, త్రిపుర, భోపాల్‌, పుణె, గువాహటి, మణిపూర్‌, ధార్వాడ్‌
అర్హత: ప్రోగ్రాంను అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ.
ఎంపిక: వర్సిటీ నిర్వహించే నేషనల్‌ ఫోరెన్సిక్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఎన్‌ఎఫ్‌ఏటీ)-2024  ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.2000.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.
ప్రవేశ పరీక్ష తేదీలు: జూన్‌ 15, 16.
వెబ్‌సైట్‌: https://nfsu.ac.in/admission


ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌ సెట్‌)

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 16 విశ్వవిద్యాలయాల్లో పరిశోధన కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థుల కోసం ఏపీ రిసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్సెట్‌)- 2024 ప్రకటన వెలువడింది.

విభాగాలు: సైన్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, సోషల్‌ సైన్స్‌, ఫైన్‌ ఆర్ట్స్‌, ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌, లా అండ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌.

అర్హతలు: 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ (సైన్స్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌, కామర్స్‌, లా, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు). రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. పీజీ చివరి సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ అర్హులే.

ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తులకు చివరి తేదీ: 19-03-2024.
హాల్‌ టికెట్ల డౌన్లోడ్‌: 10-04-2024.
వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/RCET/RCET/RCET_HomePage.aspx


ప్రభుత్వ ఉద్యోగాలు

నాబార్డులో 31 స్పెషలిస్ట్‌ పోస్టులు

ముంబయిలోని నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌, ప్రధాన కార్యాలయం దేశ వ్యాప్తంగా నాబార్డ్‌ శాఖల్లో 31 స్పెషలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌
2. ప్రాజెక్ట్‌ మేనేజర్‌
3. లీడ్‌ ఆడిటర్‌
4. అడిషనల్‌ చీఫ్‌ రిస్క్‌ మేనేజర్‌
5. సీనియర్‌ అనలిస్ట్‌
6. రిస్క్‌ మేనేజర్‌
7. సైబర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీ స్పెషలిస్ట్‌
8. డేటాబేస్‌ అండ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ స్పెషలిస్ట్‌
9. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ బ్యాంకింగ్‌ స్పెషలిస్ట్‌
10. ఎకనామిస్ట్‌
11. క్రెడిట్‌ ఆఫీసర్‌
12. లీగల్‌ ఆఫీసర్‌
13. ఈటీఎల్‌ డెవలపర్‌
14. డేటా కన్సల్టెంట్‌
15. బిజినెస్‌ అనలిస్ట్‌
16. పవర్‌ బీఐ రిపోర్ట్‌ డెవలపర్‌
17. స్పెషలిస్ట్‌- డేటా మేనేజ్‌మెంట్‌
18. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- టెక్నికల్‌
19. ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ కన్సల్టెంట్‌- బ్యాంకింగ్‌

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం.
దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.50. మిగతా వారందరికీ రూ.800.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10.03.2024.
వెబ్‌సైట్‌: https://www.nabard.org/


ఇండియన్‌ నేవీలో 242 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో 2025, షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) కోర్సులో ప్రవేశాలకు సంబంధించి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్‌ నేవీ దరఖాస్తులు కోరుతోంది.

  • జనరల్‌ సర్వీస్‌: 50
  • పైలట్‌: 20
  • నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌: 18
  • ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌: 08
  • లాజిస్టిక్స్‌: 30  
  • నావల్‌ ఆర్మమెంట్‌ ఇన్‌స్పెక్టరేట్‌ కేడర్‌: 10
  • ఎడ్యుకేషన్‌: 18
  • ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 30
  • ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌): 50
  • నావల్‌ కన్‌స్ట్రక్టర్‌: 20
  • ఖాళీలు: 242.

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ డిప్లొమాతో పాటు నిర్దిష్ట శారీరక/ వైద్య ప్రమాణాలు.
ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in/


అప్రెంటిస్‌షిప్‌

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 3,000 ఖాళీలు

ముంబయిలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హ్యూమన్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ (రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ డివిజన్‌) సెంట్రల్‌ ఆఫీస్‌ 3000 అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 100 (గుంటూరు- 40, విజయవాడ- 30, విశాఖపట్నం- 30).
తెలంగాణలో 96 (హైదరాబాద్‌- 58, వరంగల్‌- 38)
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అర్హత: గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: 31.03.2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు.
స్టైపెండ్‌: నెలకు రూ.15,000.
ఎంపిక: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఫిట్‌నెస్‌, ధ్రువపత్రాల పరిశీలన, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.800(ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌/ మహిళా అభ్యర్థులకు రూ.600; దివ్యాంగులకు రూ.400).
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-03-2024.
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 10-03-2024.
వెబ్‌సైట్‌: www.centralbankofindia.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని