నోటీస్‌బోర్డు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ - ఒప్పంద ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 28 Feb 2024 00:04 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌టిపిసి, న్యూదిల్లీలో డిప్యూటీ మేనేజర్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ - ఒప్పంద ప్రాతిపదికన 60 డిప్యూటీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఎరక్షన్‌, మెకానికల్‌ ఎరక్షన్‌, సీ అండ్‌ ఐ ఎరక్షన్‌, సివిల్‌.
దరఖాస్తు ముగింపు తేదీ: 08-03-2024

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/recruitment


వాక్‌-ఇన్‌

ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌లో సీనియర్‌ రెసిడెంట్‌లు

గుజరాత్‌ రాష్ట్రం వాపిలోని ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌- ఒప్పంద ప్రాతిపదికన 13 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

విభాగాలు: అనస్తీషియా, ఐ, మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్స్‌, రేడియోలజీ, సర్జరీ.
అర్హత: సంబంధిత విభాగంలో పీజీ లేదా పీజీ డిప్లొమాతో పాటు పని అనుభవం.
వయసు: 45 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 07-03-2024.
ప్రదేశం: ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌, వాపి, వాల్సద్‌ జిల్లా, గుజరాత్‌.

వెబ్‌సైట్‌: https://vapihospital.esic.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని