నోటీస్‌బోర్డు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 04 Mar 2024 03:22 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
టీచింగ్‌ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌  ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణే - 20 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కంప్యూటర్‌ సైన్స్‌: 13, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఎలక్ట్రానిక్స్‌): 6
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (మ్యాథ్స్‌): 1  
విభాగాలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, అప్లైడ్‌ మ్యాథమెటిక్స్‌ అండ్‌ డేటా సైన్స్‌.

అర్హత:  పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ

దరఖాస్తు గడువు: 18-03-2024
వెబ్‌సైట్‌ :https://www.iiitp.ac.in/careers

ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో..

సికింద్రాబాదులోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ 14 నాన్‌ టీచింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌: 1  
అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌: 2  
అకౌంట్స్‌ కర్క్‌ ఫర్‌ ప్రీ-ప్రైమరీ వింగ్‌ (ఎల్‌డీసీ): 1
కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్‌: 2  
లైబ్రేరియన్‌: 1  
అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌: 1  
బయో ల్యాబ్‌ అటెండెంట్‌: 1  
ప్రొక్టోరియల్‌ కమిటీ మెంబర్‌: 2
పారామెడిక్‌: 1  
డ్రైవర్‌:
2  

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, లైబ్రరీ సైన్స్‌, నర్సింగ్‌ డిప్లొమా, కంప్యూటర్‌ పరిజ్ఞానం, పని అనుభవం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల పరిజ్ఞానం.

వేతనం: పోస్టును అనుసరించి రూ.18,000 నుంచి రూ.38,000.

వయసు: పోస్టును అనుసరించి 35 నుంచి 55 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, ఆర్కేపురం, సికింద్రాబాదు.

దరఖాస్తు గడువు: 15-03-2024.

వెబ్‌సైట్‌:https://apsrkpuram.edu.in/

ప్రవేశాలు

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

సబ్జెక్టులు- సీట్లు  

కామర్స్‌- 11, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేటిక్స్‌- 05, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌- 33, బయోకెమిస్ట్రీ- 05, బయోటెక్నాలజీ- 04, కెమిస్ట్రీ- 15, మ్యాథమెటిక్స్‌- 05.

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ.

దరఖాస్తు గడువు: 13-03-2024.

వెబ్‌సైట్‌:https://mguniversity.ac.in/

పాలమూరు వర్సిటీలో

మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం.పీహెచ్‌డీ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. ఆర్ట్స్‌ (ఇంగ్లిష్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌) 2. సైన్స్‌ (కెమిస్ట్రీ అండ్‌ మైక్రోబయాలజీ) 3. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 4. ఫార్మసీ

అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, నెట్‌/ టీఎస్‌ సెట్‌/ ఐకార్‌ జేఆర్‌ఎఫ్‌.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 2000. (ఎస్సీ /ఎస్టీ /అభ్యర్థులకు రూ. 1000).

చిరునామా: రిజిస్ట్రార్‌ కార్యాలయం, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌, తెలంగాణ.

దరఖాస్తు గడువు: 23-03-2024.

వెబ్‌సైట్‌: ‌www.palamuru university.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని