నోటీస్‌బోర్డు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, న్యూదిల్లీ - 118 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 07 Mar 2024 00:20 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
సీబీఎస్‌ఈ, దిల్లీలో అసిస్టెంట్‌ సెక్రటరీలు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, న్యూదిల్లీ - 118 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • అసిస్టెంట్‌ సెక్రటరీ (అడ్మిన్‌): 18
  • అసిస్టెంట్‌ సెక్రటరీ (అకడమిక్స్‌): 16
  • అసిస్టెంట్‌ సెక్రటరీ (స్కిల్‌ ఎడ్యుకేషన్‌: 08
  • అసిస్టెంట్‌ సెక్రటరీ (ట్రెయినింగ్‌): 22
  • అకౌంట్స్‌ ఆఫీసర్‌: 03
  • జూనియర్‌ ఇంజినీర్‌: 17
  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌: 07
  • అకౌంటెంట్‌: 07
  • జూనియర్‌ అకౌంటెంట్‌: 20

దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024
అర్హత, వయసు, పరీక్ష, ఫీజు, పే స్కేల్‌, నియమ నిబంధనల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
https://www.cbse.gov.in/cbsenew/cbse.html


గుడ్‌గావ్‌లో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌లు

గుడ్‌గావ్‌లోని బ్రిక్‌కు చెందిన ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1: 01
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌: 01
  • ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3: 01
  • ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3: 01

అర్హత: డిగ్రీ, లైఫ్‌ సైన్స్‌ విభాగంలో పీజీ, పీహెచ్‌డీతో పాటు పని అనుభవం.
వేతనం: పోస్టును అనుసరించి రూ.35,000 నుంచి రూ.78,000.
వయసు: ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-1, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌-3 పోస్టుకు 35 ఏళ్లు, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు 40 ఏళ్లు, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌-3 పోస్టుకు 45 ఏళ్లు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 19, 20, 27.
వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్‌ క్లస్టర్‌, 3వ మైల్‌స్టోన్‌, ఫరీదాబాద్‌-గుడ్‌గావ్‌, ఎక్స్‌ప్రెస్‌వే, ఫరీదాబాద్‌.
వెబ్‌సైట్‌: https://thsti.res.in/


ప్రవేశాలు

ట్రిపుల్‌ ఐటీఎంలో ఎంబీఏ

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, గ్వాలియర్‌.. 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: మ్యాథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కులతో డిగ్రీ. క్యాట్‌ స్కోరు.
పరీక్ష ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు రూ.500.
ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-03-2024
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా
చిరునామా: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, ఏబీవీ-ఐఐఐటీఎం గ్వాలియర్‌, మధ్యప్రదేశ్‌.
ఎంపిక: షార్ట్‌లిస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ  ఆధారంగా.
వెబ్‌సైట్‌: https://www.iiitm.ac.in/index.php/en/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని