నోటీస్‌బోర్డు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ - తాత్కాలిక ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 11 Mar 2024 00:45 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

బెల్‌లో ప్రాజెక్టు ఇంజినీర్‌లు

బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ - తాత్కాలిక ప్రాతిపదికన 21 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • ప్రాజెక్టు ఇంజినీర్‌ -I: 06
  • ప్రాజెక్టు ఇంజినీర్‌ -I: 02  
  • ప్రాజెక్టు ఇంజినీర్‌ -I: 02
  • ట్రైనీ ఇంజినీర్‌ -I: 06  
  • ట్రైనీ ఇంజినీర్‌ -I: 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌తో పాటు పని అనుభవం.
వయసు: 28 సంవత్సరాలు మించరాదు.
వేతనం: నెలకు రూ.40,000- రూ.55,000
దరఖాస్తుకు చివరి తేదీ: 23-03-2024
వెబ్‌సైట్‌: https://bel-india.in/


ఐటీడీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌లు

భారత టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన కింది విభాగాల్లో 22 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. అసిస్టెంట్‌ మేనేజర్‌: 06
2. షెఫ్‌: 03  
3. అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఈవెంట్స్‌): 02  
4. అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌): 03  
5. అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఈ అండ్‌ ఎం): 03  
6. అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌): 01
7. అసిస్టెంట్‌ లెక్చరర్స్‌: 04  

అర్హత: లా డిగ్రీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, హాస్పిటాలటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌/ మేనేజ్‌మెంట్‌, ఎలక్ట్రికల్‌/ మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీతో పాటు సంబంధిత పని అనుభవం.
వయసు: 30 ఏళ్లు. అసిస్టెంట్‌ మేనేజర్‌ (లీగల్‌) పోస్టుకు 32 ఏళ్లు మించరాదు.
వేతనం: 6,00,000/సంవత్సరానికి.
దరఖాస్తు ఫీజు: రూ. 500. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 14-03-2024.
వెబ్‌సైట్‌: https://itdc.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని