తాజా ఇంటర్న్‌షిప్‌లు

ఎడ్యుకేషనల్‌ పెడగాజి రిఫార్మింగ్‌

Updated : 20 Jul 2023 02:35 IST

హైదరాబాద్‌లో

ఎడ్యుకేషనల్‌ పెడగాజి రిఫార్మింగ్‌

సంస్థ: ఫ్యూచర్‌ స్కిల్స్‌
స్టైపెండ్‌: నెలకు రూ.12,000
దరఖాస్తు గడువు: జులై 28
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ నైపుణ్యం
* internshala.com/i/0b8a91


మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌

సంస్థ: రిజల్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7,000-10,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: ఎంఎస్‌-ఎక్సెల్‌ నైపుణ్యం
* internshala.com/i/56e469


టెలికాలింగ్‌

సంస్థ: కాలేజ్‌డే
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/0097ff


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: గో డిజిటల్‌ నౌ
స్టైపెండ్‌: నెలకు రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌ నైపుణ్యాలు
* internshala.com/i/ea15d7


ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: టెకొల్యూషన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.20,000
దరఖాస్తు గడువు: జులై 27
అర్హతలు: ఐఓఎస్‌, ఆబ్జెక్టివ్‌ సీ, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్‌, ఎక్స్‌కోడ్‌ నైపుణ్యాలు
*  internshala.com/i/f2ba96


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ది ఎఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
స్టైపెండ్‌: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: జులై 25
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడంలో నైపుణ్యం
* internshala.com/i/ef4216


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని