తాజా ఇంటర్న్‌షిప్‌లు

Published : 09 Jan 2024 04:06 IST

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ఆన్‌లైన్‌ ఐఐటీ/ జేఈఈ ఫిజిక్స్‌ ట్యూటర్‌

సంస్థ: నరిగిరీస్‌ కనెక్ట్‌ టు యూనివర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.1,500-8,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఫిజిక్స్‌ ట్యూటరింగ్‌, లెసన్‌ ప్లానింగ్‌, ఇండివిడ్యులైజ్డ్‌ ఇన్‌స్ట్రక్షన్‌, పర్ఫార్‌మెన్స్‌ అసెస్‌మెంట్‌, వీక్‌నెస్‌ అడ్రసింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ ప్రొవిజన్‌, ప్రో‌్ర·గస్‌ రిపోర్టింగ్‌, పాజిటివ్‌ లెర్నింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌, కరిక్యులమ్‌ నాలెడ్జ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/7e3a9c

టూర్‌ గైడ్‌

సంస్థ: యాలీడే ఎల్‌ఎల్‌పీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్‌, ఇంగ్లిష్‌, హిందీ మాట్లాడటం, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/736b7c

గూగుల్‌ షీట్స్‌ మేక్రోస్‌ ఎక్స్‌పర్‌టైజ్‌

సంస్థ: క్విజ్జీ
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: మాక్రో డెవలప్‌మెంట్‌, టెస్టింగ్‌ అండ్‌ వాలిడేషన్‌, టీమ్‌ సపోర్ట్‌ ఆన్‌ మాక్రో ఫంక్షనాలిటీస్‌, ట్రబుల్‌షూటింగ్‌ అండ్‌ డీబగ్గింగ్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/72ccf0

సలూజ క్యాడ్‌ కన్సల్టెన్సీలో..

1 సాలిడ్‌ వర్క్స్‌ డిజైన్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఆటోక్యాడ్‌, సాలిడ్‌వర్క్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/f36ffc

2 సివిల్‌ ఇంజినీరింగ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఆటోక్యాడ్‌ నైపుణ్యం

  • internshala.com/i/89eb1c

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

1. సంస్థ: బ్రేక్‌ ద కోడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం.

  • internshala.com/i/5d0c09

2. సంస్థ: ఆప్‌టట్‌
స్టైపెండ్‌: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఇంగ్లిష్‌ నైపుణ్యం

  • internshala.com/i/80122a

డేటాబేస్‌ బిల్డింగ్‌/మేనేజ్‌మెంట్‌

సంస్థ: వివావోర్‌టెక్స్‌ వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.3,500
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: డేటాబేస్‌ డిజైన్‌, డేటా మోడలింగ్‌, డేటా మైగ్రేషన్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌, కొలాబరేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/b3f106

ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: బ్లాక్‌కాఫర్‌  
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: జనవరి 17
అర్హతలు: ఐఓఎస్‌, ఆబ్జెక్టివ్‌ సీ, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్‌, ఎక్స్‌కోడ్‌

  • internshala.com/i/1a0224

ఇన్‌సైడ్‌ సేల్స్‌

సంస్థ: క్లౌడ్‌బర్డ్‌ డిజిటల్‌ ప్రై.లిమిటెడ్‌
స్టైపెండ్‌: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: జనవరి 16
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సేల్స్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/151514

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని