తాజా ఇంటర్న్‌షిప్‌లు

హైదరాబాద్‌లో.. ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌ 

Updated : 23 Jan 2024 05:03 IST

హైదరాబాద్‌లో.. ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌ 

1. సాఫ్ట్‌వేర్‌ ట్రైనర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000 
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, పైతాన్‌

  • internshala.com/i/0b6599-

2. కంటెంట్‌ క్రియేటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000-15,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: వీడియో ఎడిటింగ్‌, మేకింగ్‌

  • internshala.com/i/a3f8dc

3. ఆడిటింగ్‌ అండ్‌ అకౌంటింగ్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌ నైపుణ్యం

 internshala.com/i/8baceb


4. వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

  •  internshala.com/i/692e3e

5. యానిమేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఫొటోషాప్‌, యానిమేషన్‌ నైపుణ్యాలు

  • internshala.com/i/4c1d81

6. వీడియో ప్రజెంటర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.20,000-30,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: ఇంగ్లిష్‌ మాట్లాడటంలో నైపుణ్యం

  • internshala.com/i/9b66cc

7. యూనిటీ డెవలపర్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జనవరి 30
అర్హతలు: యూనిటీ 3డీ…, యూనిటీ ఇంజిన్‌ నైపుణ్యాలు

 internshala.com/i/0cc78a


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని