నిద్రకు ముందు చదివితే?

నిద్రపోయే ముందు చదివిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.

Updated : 21 Mar 2022 06:22 IST

నిద్రపోయే ముందు చదివిన అంశాలు ఎక్కువ గుర్తుంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.

‘‘మెలకువతో ఉన్నపుడు నేర్చుకున్న విషయాలను మెదడు నిద్రా సమయంలో మెరుగ్గా తయారుచేస్తుంది. దాంతో అవసరమైనపుడు వాటిని సులువుగా జ్ఞాపకం తెచ్చుకోవచ్చు. ఆచరణలోనూ పెట్టవచ్చు’’ అని యు.కె.లోని యూనివర్సిటీ ఆఫ్‌ యార్క్‌ పరిశోధకులు తేల్చారు.

అందుకని నిద్రపోయేముందు కొన్ని గంటలపాటు పాఠ్యాంశాలు చదవి, వాటిని ఉదయాన్నే రివిజన్‌ చేసుకుంటే ఇక మర్చిపోయే ప్రసక్తే ఉండదు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని