కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌ ఎవరు?

Published : 02 Sep 2022 02:33 IST

మాదిరి ప్రశ్నలు

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త ఛైర్మన్‌ ఎవరు?

జ: నితిన్‌ గుప్తా

అంతరిక్షంలో సౌర విద్యుత్‌ ప్లాంటును ఏర్పాటు చేయడానికి ఏ దేశం కార్యాచరణను ప్రారంభించింది?

జ: చైనా

భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ఇతరులను దూషించడాన్ని నిరోధించ డానికి¨ ఇటీవల ఏ దేశ పార్లమెంటు ఆన్‌లైన్‌ ఇన్సల్ట్స్‌ చట్టాన్ని చేసింది?

జ: జపాన్‌

తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌ ఎవరు?

జ: అనిల్‌ కూర్మాచలం

బ్రెయిన్‌ స్ట్రోక్, గుండెపోటు లక్షణాలను ముందే గుర్తించే బయోమెడికల్‌ చిప్‌ను ఏదేశ శాస్త్రవేత్తలు తయారుచేశారు?

జ: ఆస్ట్రేలియా 

హ్యూమన్‌ రైట్స్‌ మెజర్‌మెంట్‌ ఇనీషియేటివ్‌ (హెచ్‌ఆర్‌ఎంఐ) నివేదిక  ప్రకారం జీవన నాణ్యత అంశంలో భారత్‌ ఎంత శాతం మార్కులు పొందింది?

జ: 65.1% 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని