TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

Updated : 09 May 2023 11:34 IST
హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. రిజల్స్ట్‌ను కింది లింకుల్లో చూడొచ్చు.

ప్రథమ సంవత్సర ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ద్వితీయ సంవత్సర ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని