నవ్వులే.. నవ్వులు..!
టీచర్: కోడి ముందా.. గుడ్డు ముందా? పింకి: కోడే ముందు టీచర్....
నిజమే సుమీ!
టీచర్: కోడి ముందా.. గుడ్డు ముందా?
పింకి: కోడే ముందు టీచర్.
టీచర్: అవునా.. ఎలా?
పింకి: కోడి ముందు కాబట్టే కోడిగుడ్డు అంటున్నారు. లేకపోతే గుడ్డుకోడి అనేవాళ్లు కదా టీచర్!
టీచర్: ఆఁ!!
పిల్లలంటే ఇష్టం!
చింటు: బంటీ.. కరోనా పిల్లల్నేం చేయడం లేదు. ఎందుకో తెలుసా!
బంటి: ఊహూ.. తెలియదు. నువ్వే చెప్పు.
చింటు: మన చీముడు ముక్కులంటే దానికి భయం కాబట్టి.
బంటి: ఆఁ!!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్‌రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్‌కు ప్రమాదం..