నవ్వుల్‌.. నవ్వుల్‌..!

Updated : 10 Feb 2024 04:59 IST

ఇంతకీ ఏ కల..?

టీచర్‌: పిల్లలూ..! మీరు కన్న కలల్ని సాధించాలంటే.. ఇప్పటి నుంచే బాగా కష్టపడాలి అర్థమైందా..!

విద్యార్థులు: అలాగే టీచర్‌..!

టీచర్‌: అలాగేనంటూ.. నిద్రపోతావేంటి చంటీ..

చంటి: నిద్ర పోతేనే కదా టీచర్‌ మరి కలలు వచ్చేది.. అందుకే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని