చేతులు వాసన రావిక!

ఫ్రైడ్‌రైస్‌, బర్గర్‌, చికెన్‌ సలాడ్‌, చికెన్‌ సూపుల్లోకి చిన్నగా, సన్నగా తరిగిన చికెన్‌ ముక్కలు కావాల్సి ఉంటుంది. నీచువాసన వల్ల చాలామంది చికెన్‌ని చేత్తో తరగడానికి ఇబ్బంది పడుతుంటారు.

Published : 08 Jan 2023 00:34 IST

ఫ్రైడ్‌రైస్‌, బర్గర్‌, చికెన్‌ సలాడ్‌, చికెన్‌ సూపుల్లోకి చిన్నగా, సన్నగా తరిగిన చికెన్‌ ముక్కలు కావాల్సి ఉంటుంది. నీచువాసన వల్ల చాలామంది చికెన్‌ని చేత్తో తరగడానికి ఇబ్బంది పడుతుంటారు. అలా చేతులతో తరగాల్సిన అవసరం లేకుండా చేస్తుందీ చికెన్‌ ష్రెడర్‌. ఈ పాత్రలోని చికెన్‌ ముక్కల్ని ఉంచి పైన మూతపెట్టి పైనున్న పిడిని అటూ ఇటూ తిప్పితే చాలు. చికెన్‌ కావాల్సిన విధంగా ముక్కలుగా అయిపోతుంది. పనయ్యాక బ్రష్‌తో పరికరాన్ని తేలిగ్గా శుభ్రం చేసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని