పళ్లెంలో ప్రకాశం

సూర్యుడు లేకపోతే ఇంకేమైనా ఉందా? ఆ కాంతులే కరువైతే.. మొక్కల్లేవు, పంటల్లేవు, చీకటి తప్ప ఇంకేదీ లేదు.

Updated : 18 Feb 2024 03:47 IST

సూర్యుడు లేకపోతే ఇంకేమైనా ఉందా? ఆ కాంతులే కరువైతే.. మొక్కల్లేవు, పంటల్లేవు, చీకటి తప్ప ఇంకేదీ లేదు. సూర్యుడి మీది ఇష్టంతో పదార్థాలకు ఆ రూపం ఇచ్చారు. పళ్లేల్లో వెలుగులు చిందిస్తున్నాయి కదూ! చూసి ఆనందించండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని