పాత గుత్తేదారుతోనే గుడ్ల సరఫరా

మధ్యాహ్న భోజనం పథకం కోడిగుడ్ల టెండర్లు పూర్తి కానందున పాత గుత్తేదారు ద్వారానే ఈ నెల 15 వరకు గుడ్లు సరఫరా చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కోడిగుడ్ల సరఫరాకు 26 జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెక్నికల్‌

Published : 05 Jul 2022 05:15 IST

ఈనాడు, అమరావతి: మధ్యాహ్న భోజనం పథకం కోడిగుడ్ల టెండర్లు పూర్తి కానందున పాత గుత్తేదారు ద్వారానే ఈ నెల 15 వరకు గుడ్లు సరఫరా చేయించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. కోడిగుడ్ల సరఫరాకు 26 జిల్లాల వారీగా టెండర్లు పిలిచారు. ప్రస్తుతం టెక్నికల్‌ బిడ్డింగ్‌ను పరిశీలిస్తున్నారు. దీంతో కొత్త టెండర్లు ఖరారు చేసేందుకు మరింత సమయం పడుతున్నందున పాత గుత్తేదార్లకే సరఫరా బాధ్యతలను అప్పగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని