రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన దక్షిణ కొరియా రాయబారి

భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి హెచ్‌ఈ చాంగ్‌ జే బోక్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించింది. షూటింగ్‌లకు సిద్ధంగా ఉన్న సెట్లు, లొకేషన్లు, స్టూడియోలను చూసింది. మాయా

Updated : 19 Aug 2022 06:38 IST

 చిత్రనిర్మాణ సౌకర్యాలు చూసి ముగ్ధులైన ప్రతినిధులు

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి హెచ్‌ఈ చాంగ్‌ జే బోక్‌ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించింది. షూటింగ్‌లకు సిద్ధంగా ఉన్న సెట్లు, లొకేషన్లు, స్టూడియోలను చూసింది. మాయా అంతర్గత సెట్‌ డిజైన్‌, నిర్మాణ సౌకర్యాలను చూసి ప్రతినిధులు ముగ్ధులయ్యారు. వారు మర్యాదపూర్వకంగా రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావును కలిశారు. కార్యక్రమంలో ఆర్‌ఎఫ్‌సీ ఎండీ సీహెచ్‌ విజయేశ్వరి, డైరెక్టర్‌ కీర్తి సోహన, దక్షిణ కొరియా ప్రతినిధులు గు జంగ్‌ హ్యూన్‌, క్యాంగ్‌వూ కిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts