చెక్ బౌన్స్ కేసులు ఎదురైతే ఏం చేయాలి?

బ్యాంకు నుంచి చెక్ డ్రా చేసి డ‌బ్బులు తీసుకోవ‌డం, వ్య‌క్తులు తాము చెల్లించాల్సిన మొత్తాల‌ను చెక్ ల రూపంలో చెల్లించాల్సిన అవ‌స‌రం నిత్యం ఎదుర‌వుతునే ఉంటుంది. ఈ లావాదేవీలు చే..

Published : 16 Dec 2020 16:20 IST

​​​

బ్యాంకు నుంచి చెక్ డ్రా చేసి డ‌బ్బులు తీసుకోవ‌డం, వ్య‌క్తులు తాము చెల్లించాల్సిన మొత్తాల‌ను చెక్ ల రూపంలో చెల్లించాల్సిన అవ‌స‌రం నిత్యం ఎదుర‌వుతునే ఉంటుంది. ఈ లావాదేవీలు చేసేట‌పుడు కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఎదుర‌వుతుంటాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ త‌ప్పులేకుండా ఇరుక్కుపోయే చెక్ బౌన్సింగ్ కేసులు ఎలా ప‌రిష్క‌రించుకోవాలి? ఎవ‌రిని ఆశ్ర‌యించాలి? ముంద‌స్తు చెక్‌ల‌ను ఇచ్చేట‌పుడు ఏ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?

వ్య‌క్తిగ‌తంగా లేదా సంస్థ‌లు గానీ చెక్‌ల‌ను జారీచేస్తుంటారు. వాటిని డ‌బ్బు చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే, తీరా అక్క‌డ చెక్కు చెల్లక‌పోతే ఏం చేయాలి?

నెగోషియ‌బుల్ ఇనుస్ట్రుమెంట్ చ‌ట్టం 1881, బ్యాంక‌ర్స్ బుక్ ఎవిడెన్స్ చ‌ట్టం 1891, ఐటీ 2000 వంటి చ‌ట్టాలు క‌ల్పిస్తున్న ర‌క్ష‌ణ ఏంటి?

చెక్ బౌంన్స్ అయితే ఏం చేయాలో తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితిలో ఉంటే ఏం చేయాలి? ఏత‌ప్పు లేకుండా చెక్ బౌంన్స్ కేసుల‌ నుంచి ఎలాబ‌య‌ట‌ప‌డాలి ?

త‌దిత‌ర‌ విష‌యాల‌కు సంబంధించిన‌ ప‌రిష్కార మార్గాల‌ను చూపే న్యాయ‌ సేవ‌ కార్య‌క్ర‌మం అందించే వీడియో.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని