Suicide: హాస్టల్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

Published : 18 Dec 2023 22:18 IST

బుక్కరాయసముద్రం: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రోటరీపురంలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె స్థానిక ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్‌లో బలవన్మరణం చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలు పుట్లూరు మండలం ఎ. కొండాపుర్‌ గ్రామానికి చెందినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం గోప్యంగా ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని