logo

కరాటే బెల్టులు అందజేత

జిల్లా కేంద్రం తిలక్ నగర్‌లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు.

Published : 30 Apr 2024 17:26 IST

అదిలాబాద్ క్రీడాభిభాగం: జిల్లా కేంద్రం తిలక్ నగర్‌లోని అరుణోదయ పాఠశాలలో మంగళవారం బాల, బాలికలకు కరాటేలో గ్రేడింగ్ పరీక్ష నిర్వహించారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రిన్సిపల్ రాము, కరాటే మాస్టర్ సి.రవి చేతుల మీదుగా బెల్టులు, క్రీడా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని