logo

తాంసిలో అకాల వర్షం

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల కోతకు వచ్చిన జొన్న పంట కిందికి వంగింది.

Updated : 09 May 2024 16:32 IST

తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో గురువారం మధ్యాహ్నం ఈదురు గాలులతో అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల కోతకు వచ్చిన జొన్న పంట కిందికి వంగింది. మార్కెట్‌కు తీసుకొచ్చిన జొన్న ధాన్యం తడిసి కొంత నష్టం వాటిల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని