logo

మండల స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌లు

కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మండల స్థాయిలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. రోజువారీ నమోదవుతున్న పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికి 50 వేల హోమ్‌

Published : 18 Jan 2022 04:20 IST

బాలాజీచెరువు (కాకినాడ): కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో మండల స్థాయిలో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. రోజువారీ నమోదవుతున్న పాజిటివ్‌ కేసులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికి 50 వేల హోమ్‌ ఐసొలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని చెప్పారు. కాకినాడ జేఎన్‌టీయూ, అమలాపురం డివిజన్‌కు బోడసకుర్రు, రాజమహేంద్రవరం డివిజన్‌కు బొమ్మూరులో కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని