logo

హోం ఓటింగ్‌ నిలిపివేత

వట్టిచెరుకూరు మండలంలోని లేవల్లపాడు గ్రామంలో సీలు లేకుండా జరుగుతున్న హోం ఓటింగ్‌ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్‌లు శనివారం నిలిపివేశారు.

Published : 04 May 2024 17:08 IST

గుంటూరు: వట్టిచెరుకూరు మండలంలోని లేవల్లపాడు గ్రామంలో సీలు లేకుండా జరుగుతున్న హోం ఓటింగ్‌ను తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్‌లు శనివారం నిలిపివేశారు. పోలింగ్ నిర్వహణ నిమిత్తం పోలీసు సిబ్బందితో వచ్చిన గ్రామస్థులు పరిశీలించారు. దీనికి సీలు లేకపోవడంతో ఆపేయాలని ఆదేశించారు. దీంతో తాత్కాలికంగా హోం ఓటింగ్ ఆగిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని