logo

రాష్ట్రపతి నిలయానికి పోటెత్తిన పర్యాటకులు

ఆహ్లాదకర వనాలు, పూలతోటలు... చారిత్రక భవనాలు... భారీ వృక్షాలు.. ఇలా ప్రకృతి శోభితమైన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని చూసి సందర్శకులు పులకించిపోయారు.

Updated : 24 Mar 2023 04:59 IST

న్యూస్‌టుడే, బొల్లారం

ఆహ్లాదకర వనాలు, పూలతోటలు... చారిత్రక భవనాలు... భారీ వృక్షాలు.. ఇలా ప్రకృతి శోభితమైన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని చూసి సందర్శకులు పులకించిపోయారు. జ్ఞానగ్యాలరీ మ్యూజియం, భవనాల్లో గడిపారు. బుధవారం నుంచి సందర్శనకు ద్వారాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో టికెట్లు  బుక్‌ చేసుకున్న 500 మంది వరకు గురువారం నిలయాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందారు.

బ్రిటిష్‌ కాలం నాటి బగ్గీ

మాజీ రాష్ట్రపతులు ఉపయోగించిన కారు

నవీకరించిన సొరంగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని