logo

స్వచ్ఛ.. మోదీ కా పరివార్‌

హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బెంగళూరు నుంచి ‘మోదీ కా పరివార్‌’ బృందం వచ్చింది.

Published : 06 May 2024 03:57 IST

హైదరాబాద్‌ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బెంగళూరు నుంచి ‘మోదీ కా పరివార్‌’ బృందం వచ్చింది. ఆదివారం అబిడ్స్‌ మహేశ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థిని కలిసి మద్దతు తెలిపారు. బృంద సభ్యులు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఈ నెల 11 వరకు స్వచ్ఛందంగా ప్రచారం చేయనున్నారు. 

న్యూస్‌టుడే, అబిడ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు