logo

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

తెలుగు మొదటి పండగ సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం సంబేపల్లె మండలంలోని తిమ్మక్కగారిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉపేంద్రనాథరెడ్డి నివాసం పరిసరాల్లో జరిగిన ముగ్గుల పోటీల్లో

Published : 17 Jan 2022 04:30 IST


మహిళకు బహుమతి అందజేస్తున్న ఎమ్మెల్యే రోజా

సంబేపల్లె, న్యూస్‌టుడే: తెలుగు మొదటి పండగ సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆదివారం సంబేపల్లె మండలంలోని తిమ్మక్కగారిపల్లెలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉపేంద్రనాథరెడ్డి నివాసం పరిసరాల్లో జరిగిన ముగ్గుల పోటీల్లో ఆమె పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. స్థానికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గోపూజ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని