logo

అయ్యకొండలో ప్రభోత్సవం

మండలంలోని అయ్యకొండ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సూర్యోదయమే చింతల మునిస్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది.

Published : 23 Apr 2024 21:16 IST

గోనెగండ్ల: మండలంలోని అయ్యకొండ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సూర్యోదయమే చింతల మునిస్వామి ప్రభోత్సవం వైభవంగా జరిగింది. జాతరకు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మండలంలోని ఎర్రబాడు గ్రామంలో చెన్నకేశవ స్వామి రథోత్సవం వేదపండితుల మంత్రోత్సరాలతో ఎంతో కన్నుల పండగ మంగళవారం సాయంత్రం జరిగింది. జాతర పురస్కరించుకుని ఆలయంలో వేద పండితులు స్వామికి అభిషేకం అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం రథానికి అర్చకులు హోమం పూజలు నిర్వహించి ప్రారంభించారు. దేవనకొండ కోడుమూరు గోనెగండ్ల పెద్ద సంఖ్యలు హాజరై దర్శించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని