logo

సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి ఫ్లారెన్స్‌రాణి మంగళవారం తెలిపారు.

Published : 01 Feb 2023 04:48 IST

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ సమన్వయాధికారి ఫ్లారెన్స్‌రాణి మంగళవారం తెలిపారు. ఆసక్తి గల బాలురు నిర్దేశిత వెబ్‌సైట్‌  www.tswreis.ac.in లో ఫిబ్రవరి 15లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 26న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని