logo

తొలి ప్రయత్నం.. వరించిన విజయం

పోటీచేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. గడచిన రెండు ఎన్నికలను పరిశీలిస్తే అలాంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏడుగురు ఉన్నారు.

Published : 08 Nov 2023 04:54 IST

పోటీచేసిన మొదటిసారే ఎమ్మెల్యేగా గెలుపు
గద్వాల, న్యూస్‌టుడే

పోటీచేసిన తొలిసారే ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. గడచిన రెండు ఎన్నికలను పరిశీలిస్తే అలాంటి వారు ఉమ్మడి జిల్లాలో ఏడుగురు ఉన్నారు. వీరిలో పలువురికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలిసివచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి 2014లో ఎన్నికలు జరిగాయి. అనంతరం 2018లో జరిగాయి. ఈ రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో తొలిసారి బరిలో నిలిచి ఎమ్మెల్యే కుర్చీ దక్కించుకున్న వారిలో ముగ్గురు తెరాస అభ్యర్థులు కాగా ముగ్గురు కాంగ్రెసు, ఒకరు తెదేపా నుంచి గెలుపొందారు. ఆ వివరాలను పరిశీలిస్తే..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని