logo

ఇల్లు పీకి పందిరి

వేల్పూర్‌లో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉంచిన వస్తువులు, సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. వాటి దూకుడుకు పెంకుటిళ్లు దెబ్బతింటున్నాయి. చిన్నారులు, వృద్ధులు వీధుల్లో తిరగలేని దుస్థితి కొనసాగుతోంది.

Published : 03 Oct 2022 03:41 IST

న్యూస్‌టుడే, వేల్పూర్‌: వేల్పూర్‌లో కోతులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఒకేసారి పదుల సంఖ్యలో గుంపులుగా వస్తున్నాయి. ఆరుబయట ఉంచిన వస్తువులు, సామగ్రిని ధ్వంసం చేస్తున్నాయి. వాటి దూకుడుకు పెంకుటిళ్లు దెబ్బతింటున్నాయి. చిన్నారులు, వృద్ధులు వీధుల్లో తిరగలేని దుస్థితి కొనసాగుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వానరమూకల కట్టడికి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని