అర్చన నాగ్ భర్త బెయిల్ పిటీషన్ తిరస్కరణ
లేడీ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ భర్త జగబంధు చాంద్ బెయిల్ పిటీషన్‌ను గురువారం భువనేశ్వర్ ఏడీజే కోర్టు తిరస్కరించింది.
అర్చనతో జగబంధు చాంద్ (పాత చిత్రం)
భువనేశ్వర్ అర్బన్, న్యూస్‌టుడే: లేడీ బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ భర్త జగబంధు చాంద్ బెయిల్ పిటీషన్‌ను గురువారం భువనేశ్వర్ ఏడీజే కోర్టు తిరస్కరించింది. శ్రద్ధాంజలి అనే యువతిని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న ఆరోపణలపై ఈ దంపతులను పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: పన్నులు వసూలు చేసే వరకూ సెలవుల్లేవ్
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!