logo

క్యాన్సర్‌ ఆసుపత్రిలో కుక్కల బెడద

కటక్‌ ఆచార్య హరిహర క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో కుక్కలు సంచరిస్తూ.. రోగులను ఇబ్బందులు పెడుతున్నాయి.

Updated : 26 May 2023 05:26 IST

ప్రభుత్వానికి నోటీసులు పంపిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ

కటక్‌, న్యూస్‌టుడే: కటక్‌ ఆచార్య హరిహర క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో కుక్కలు సంచరిస్తూ.. రోగులను ఇబ్బందులు పెడుతున్నాయి. చికిత్స పొందుతున్న వారిని కరిచి, ఆహారాన్ని తినేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మీడియాలో ఈ వార్తలు ప్రసారం కావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. ఆరు వారాల్లో ఈ ఘటనలపై జవాబు చెప్పాలని ప్రభుత్వంతోపాటు కటక్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ నిఖిల్‌ పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు పంపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు