logo

అన్నాడీఎంకేలో పలువురి చేరిక

ఏఎంఎంకేకు చెందిన పలువురు నిర్వాహకులు గురువారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ఆయన నివాసంలో అన్నాడీఎంకేలో చేరారు.

Published : 24 Mar 2023 00:25 IST

పార్టీలో చేరినవారితో పళనిస్వామి

సైదాపేట, న్యూస్‌టుడే: ఏఎంఎంకేకు చెందిన పలువురు నిర్వాహకులు గురువారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సమక్షంలో చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ఆయన నివాసంలో అన్నాడీఎంకేలో చేరారు. ఏఎంఎంకే సంస్థాగత కార్యదర్శి బాలమురుగన్‌, దిట్టకుడి నగర కార్యదర్శి శక్తివేల్‌, నగర పేరవై కార్యదర్శి రాజారామ్‌, సెంథిల్‌కుమార్‌, జిల్లా ఇంజినీరింగ్‌ విభాగ కార్యదర్శి సుదర్శన్‌, జిల్లా వైద్య విభాగ కార్యదర్శి రాజశేఖర్‌ తదితరులు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు