IPL Trophy-CSK: శ్రీవారి ఆలయంలో ఐపీఎల్ ట్రోఫీ
మరింత ఆసక్తికరమైన మ్యాచ్‌లో, చివరి రెండు బందుల్లో ఊహించిన మలుపుతో చెన్నై జట్టు విజయాన్ని కైవసం చేసుకుని ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
శ్రీవారి ఆలయంలో ఐపీఎల్ కప్
కోడంబాక్కం, న్యూస్‌టుడే: మరింత ఆసక్తికరమైన మ్యాచ్‌లో, చివరి రెండు బంతుల్లో ఊహించని మలుపుతో చెన్నై జట్టు విజయాన్ని కైవసం చేసుకుని ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దానిని టీనగర్‌లోని శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఛైర్మన్ శ్రీనివాసన్, సీఎఫ్‌ఓ ఆర్ శ్రీనివాసన్, తితిదే స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు కూడా ట్రోఫీని ఆసక్తిగా చూశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.