logo

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి

రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చెన్నై సచివాలయంలో సోమవారం రాత్రి వరకు సమావేశం నిర్వహించారు.

Published : 07 Jun 2023 00:59 IST

సమావేశంలో సీఎస్‌ ఇరైయన్బు తదితరులు

వేలచ్చేరి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చెన్నై సచివాలయంలో సోమవారం రాత్రి వరకు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.ఇరైయన్బు అధ్యక్షత వహించారు. సమావేశంలో ప్రభుత్వ కార్మిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి మహ్మద్‌ నసీˆముద్దీన్‌, చెంగల్పట్టు జిల్లా కలెక్టరు ఏఆర్‌ రాహుల్‌ నాథ్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని