logo

మలయాళంలోకి స్టాలిన్‌ స్వీయచరిత్ర

ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘ఉంగళిల్‌ ఒరువన్‌’ పేరిట రాసిన స్వీయచరిత్ర పుస్తకాన్ని మలయాళంలోకి అనువదించారు. బాబురాజ్‌ కళంబూర్‌ అనువదించిన పుస్తకాన్ని డీసీ బుక్స్‌ పబ్లికేషన్స్‌ ప్రచురించింది.

Published : 09 May 2024 00:48 IST

స్టాలిన్‌కు పుస్తకం అందిస్తున్న గోవింద్‌

చెన్నై, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‘ఉంగళిల్‌ ఒరువన్‌’ పేరిట రాసిన స్వీయచరిత్ర పుస్తకాన్ని మలయాళంలోకి అనువదించారు. బాబురాజ్‌ కళంబూర్‌ అనువదించిన పుస్తకాన్ని డీసీ బుక్స్‌ పబ్లికేషన్స్‌ ప్రచురించింది. పబ్లిషర్‌ గోవింద్‌ బుధవారం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను క్యాంపు కార్యాలయంలో కలిసి పుస్తకం అందించారు. వెంట కలైజ్ఞర్‌ టీవీ చానెల్‌ వార్తా సంపాదకులు తిరుమావేలన్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని