logo

రక్షణ కల్పించేందుకే పోలీసు వ్యవస్థ

ఆపదలో ఉన్న వారికి రక్షణ కల్పించేందుకు పోలీసు వ్యవస్థ ఉందని ఎస్పీ అన్బురాజన్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

Published : 06 Jun 2023 02:41 IST

స్పందనలో బాధితుల సమస్యలు వింటున్న ఎస్పీ అన్బురాజన్‌

కడప, నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న వారికి రక్షణ కల్పించేందుకు పోలీసు వ్యవస్థ ఉందని ఎస్పీ అన్బురాజన్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత ఠాణాలకు బదలాయించారు. సివిల్‌ విషయాల్లో పోలీసుల జోక్యం అనవసరమని తెలిపారు. రాత్రి వేళల్లో చోరీలు జరగకుండా నిఘా పెంచాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని