
Published : 21 Dec 2021 01:26 IST
Vizag Steel: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదు: కేంద్రం
దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణతో ఉక్కు పరిశ్రమకు పెట్టుబడులు వస్తాయన్న ఉక్కు శాఖ.. ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొంది.
► Read latest General News and Telugu News
ఇవీ చదవండి
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.