Health News: పిడుగు పాటు లాంటి గుండెపోటుకు అత్యవసర చికిత్స ఎలా?

గుప్పెడంత గుండెకు ఎన్నెన్నో చిక్కులు.. వాటిల్లో తరచుగా వినే సమస్య గుండెపోటు. ఈ గుండెపోటు అంటే మనకు పిడుగు పాటులాగే ఉంటుంది.

Updated : 02 Jun 2022 07:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుప్పెడంత గుండెకు ఎన్నెన్నో చిక్కులు. వాటిల్లో తరచుగా వినే సమస్య గుండెపోటు. ఈ గుండెపోటు అంటే మనకు పిడుగు పాటులాగే ఉంటుంది. ప్రపంచమంతటా గుండెపోటుతో చాలామంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ బ్లాక్‌లు అందరిలోనూ ఏర్పడవు. షుగర్‌, బీపీ ఉన్నవారిలో ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఇంతకీ గుండె పోటు ఎలా వస్తుంది? వచ్చినప్పుడు చేయాల్సిన ప్రాథమిక చికిత్స ఏంటి? (వీడియో చూడండి..)


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని