Covid positive: తెలంగాణలో కొత్తగా నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Updated : 19 Dec 2023 22:35 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24గంటల్లో కొత్తగా నాలుగు కొవిడ్‌ పాజిటివ్‌ (Covid positive) కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఆరోగ్య సిబ్బంది  402 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దాదాపు 6నెలల  తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని