జల మండలిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

తెలంగాణ జలమండలిలో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 93 మేనేజర్‌ ఉద్యోగాలకు శనివారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌...

Published : 07 Mar 2020 20:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ జలమండలిలో మేనేజర్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 93 మేనేజర్‌ ఉద్యోగాలకు శనివారం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఈసీఈ, ఐటీ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటనలో స్పష్టంచేసింది. ఈ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 16 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని